హలో ఫ్రెండ్ ఇప్పుడే War 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మరియు కైరా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమా ఎస్ రాజ్ ఫిల్మ్ బ్యానర్లో రిలీజ్ అవుతుంది. అయాన్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏమిటి అంటే మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ సినిమా వార్ మూవీకి రెండో పార్ట్. వార్ 1 సినిమాలో హృతిక్ రోషన్, టైగర్స్ ష్రాఫ్ నటించారు.
ఇప్పుడే most anticipated వార్ 2 టీజర్ విడుదల అయింది, హిందీ మరియు తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది, most anticipated ఎందుకు అంటున్నాను అంటే జూనియర్ ఎన్టీఆర్ హిందీలో మొదటి మూవీ అది ఎవరితో collaborate అవుతున్నాడు Greek God హృతిక్ రోషన్ తో టీజర్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో ఉంది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబో అనౌన్స్ చేసినప్పటి నుండి భయం భయంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లుక్స్ కి cutout కి మ్యాచ్ చేయగలడా అని, ఎందుకంటే డిఫరెంట్ unique own way ప్రతి ఒక్కరికి ఒక strength ఉంటుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక పెద్ద స్టార్ కాబట్టి కొంచెం Expectations ఎక్కువ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ప్రకారంగా బాగా కనిపిస్తున్నారు, మూవీ మీద హైట్ కూడా చాలా ఉంది అలాగే ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ పాత్రగా బానే ఉంది, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా చేస్తున్నాడా లేకపోతే anti విలన్ గా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది ఇంకా ఆగస్టు 14 వరకు వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు
కామెంట్‌ను పోస్ట్ చేయండి