Kannappa Movie Review Telugu 2025
నేడు హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది, ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నా మంచు మనోజ్ మరియు తన తండ్రి మోహన్ బాబు. ఈ సినిమాకి హైప్ తీసుకోరావడానికి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద యాక్టర్లను తీసుకువచ్చారు. ఇందులో చాలా ప్రధాన పాత్రలు ఉన్నాయి, అందుకే శివుని పాత్రగా అక్షయ్ కుమార్ ని తీసుకొచ్చారు, ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు.
ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారంగా కన్నప్ప మూవీ ఎలా ఉంది అంటే కొంతమంది హీరో మంచు మనోజ్ ప్రాణం పెట్టేశారు అంటున్నారు ఇంకా కొంతమంది యావరేజ్ అని చెప్తున్నారు నా ప్రకారంగా ఈ సినిమా అబ్బో యావరేజ్ గానే ఉంది నిజం చెప్పాలంటే మంచు మనోజ్ ఈ మూవీకి ప్రాణం పెట్టేశాడు క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ప్రభాస్ పాత్ర, నేను తీసుకున్న టికెట్ కి ప్రభాస్ పాత్ర 100% విలువ చేస్తుంది.
ఈ సినిమా లో నటించిన వాళ్లు హీరోగా మంచు మనోజ్, హీరోయిన్ ప్రీతి ముఖం దాన్, రుద్ర పాత్రలకు నటించిన రెబల్ స్టార్ ప్రభాస్, శివుని పాత్ర నటించిన అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ నటించారు. దీన్ని 24 ఫ్యాక్టరీ, ava ఎంటర్టైన్మెంట్ మరియు మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్, సంగీతం వహించిన స్టీఫెన్ Devassy
ఈ సినిమా కి rating 3.5/5.0
కామెంట్‌ను పోస్ట్ చేయండి